Former Pak pacer Shoaib Akhtar expects rain to play spoilsport in the much-anticipated clash of ICC Cricket World Cup 2019 between India and Pak in Manchester on Sunday. Akhtar took to social media to a rain joke even as millions of fans across the globe are hoping the Manchester rain gods show some mercy on the big day.
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#rain
#indiavspak
#shoaibakhtar
#yuvrajsingh

ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరగనున్న సంగతి తెలిసిందే.అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న హై ఓల్టేజ్ మ్యాచ్‌కి సర్వం సిద్ధమైంది. టోర్నీలో భాగంగా ఈ ఆదివారం మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫర్డ్‌లో భారత్-పాక్ జట్లు తలపడనున్నాయి.ఈ మ్యాచ్ కోసం ఇరుదేశాల అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమనులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకు కారణం ఈ మ్యాచ్‌కి ఉన్న క్రేజే వేరు.